# Connecting Statement: పౌలు మానవ జ్ఞానం కంటే దేవుని జ్ఞానాన్ని ఎక్కువగా నొక్కి చెప్తున్నాడు. # the message about the cross సిలువను గురించిన సందేశం లేదా ""సిలువపై మరణించిన క్రీస్తు యొక్క సందేశం"" గురించి బోధించడం # is foolishness తెలివిలేనిది లేదా ""వెఱ్రితనము # to those who are dying ఇక్కడ “నశించడం"" అనేది ఆత్మీయ మరణం యొక్క ప్రక్రియను సూచిస్తుంది. # it is the power of God మనలో శక్తివంతంగా పనిచేసేవాడు దేవుడే