# This was so that no one would say that you were baptized into my name ఇక్కడ ""నామం"" అనేది""అధికారాన్ని"" సూచిస్తుంది. దీని అర్థం పౌలు ఇతరులకు బాప్తిస్మం ఇవ్వలేదు ఎందుకంటే వారు పౌలు శిష్యులముగా మారామని చెప్పుకోవచ్చు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మిమ్మల్ని నా శిష్యులుగా చేసుకోవడానికి నేను మీకు బాప్తీస్మం ఇచ్చానని మీలో కొందరు చెప్పవచ్చు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])