# Therefore ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పినది సత్యం # you lack no spiritual gift దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు ప్రతి ఆత్మీయ వరం ఉంది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-litotes]]) # the revelation of our Lord Jesus Christ సాధ్యమయ్యే అర్ధాలు 1) "" ఎప్పుడైతే దేవుడు ప్రభువైన క్రీస్తును ప్రత్యక్షపరుస్తాడో ఆ సమయం"" లేదా 2) ""మన ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను ప్రత్యక్షపరచుకునే సమయం.