# My cup you will indeed drink గిన్నెలోనిది త్రాగటం"" లేదా ""పాత్ర నుండి త్రాగటం"" అంటే బాధను అనుభవించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను బాధపడుతున్నట్లు మీరు నిజంగా బాధపడతారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]]) # right hand ... left hand ఇవి అధికారం, ప్రభావం గౌరవం ఉన్న స్థానాలు. [మత్తయి 20:21] (../20/21.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # it is for those for whom it has been prepared by my Father దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి ఆ స్థలాలను సిద్ధం చేసాడు, ఆయన ఎంచుకున్న వారికి ఇస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # my Father దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే దేవునికి ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])