# So they are no longer two, but one flesh భార్యాభర్తల ఐక్యతను నొక్కి చెప్పే రూపకం ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి భార్యాభర్తలు ఇకపై ఇద్దరు వ్యక్తుల్లా ఉండరు, వారు ఒకే వ్యక్తిలా ఉంటారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])