# (no title) చేపలను పట్టుకోవడానికి పెద్ద వలను ఉపయోగించే మత్స్యకారుల గురించి ఉపమానం చెప్పడం ద్వారా యేసు పరలోక రాజ్యాన్ని వివరించాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parables]]) # the kingdom of heaven is like a net రాజ్యం వల లాంటిది కాదు, కానీ అన్ని రకాల చేపలను పట్టుకునే వల వంటి రాజ్యం అన్ని రకాల ప్రజలను ఆకర్షిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]]) # the kingdom of heaven is like ఇక్కడ ""పరలోకరాజ్యం"" దేవుని పాలనను రాజుగా సూచిస్తుంది. ""పరలోక రాజ్యం"" అనే పదబంధాన్ని మత్తయిలో మాత్రమే ఉపయోగిస్తారు. వీలైతే, మీ అనువాదంలో ""పరలోకం"" ఉపయోగించండి. [మత్తయి 13:24] (../13/24.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో ఉన్న మన దేవుడు తనను తాను రాజుగా చూపించినప్పుడు, అది ఇలా ఉంటుంది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # like a net that was cast into the sea దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంతమంది మత్స్యకారులు సముద్రంలోకి విసిరిన వల వంటిది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # was cast into the sea సముద్రంలోకి విసిరివేయబడింది # gathered creatures of every kind అన్ని రకాల చేపలను పట్టుకుంది