# General Information: ఈ రెండు ఉపమానాలలో, పరలోకరాజ్యం ఎలా ఉందో యేసు తన శిష్యులకు బోధించడానికి రెండు ఉపమానాలను ఉపయోగిస్తాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]]) # (no title) గొప్ప విలువైన వస్తువులను కొనడానికి తమ ఆస్తులను అమ్మిన వ్యక్తుల గురించి రెండు ఉపమానాలు చెప్పడం ద్వారా యేసు పరలోక రాజ్యాన్ని వివరించాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parables]]) # The kingdom of heaven is like ఇక్కడ ""పరలోకరాజ్యం"" దేవుని పాలనను రాజుగా సూచిస్తుంది. ""పరలోకరాజ్యం"" అనే పదబంధాన్ని మత్తయిలో మాత్రమే ఉపయోగిస్తారు. వీలైతే, మీ అనువాదంలో ""పరలోకం"" ఉపయోగించండి. [మత్తయి 13:24] (../13/24.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో ఉన్న మన దేవుడు తనను తాను రాజుగా చూపించినప్పుడు, అది ఇలా ఉంటుంది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # like a treasure hidden in a field దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా ఒక పొలంలో దాచిపెట్టిన నిధి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # treasure చాలా విలువైన ప్రశస్తమైన విషయం లేదా వస్తువుల సేకరణ # hid it దానిని కప్పి ఉంచారు # sells everything he possesses, and buys that field దాచిన నిధిని స్వాధీనం చేసుకోవడానికి వ్యక్తి పొలాన్ని కొనుగోలు చేస్తాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])