# What was sown on the good soil విత్తనాలు వేసిన మంచి నేల # He bears fruit and makes a crop వ్యక్తిని ఒక మొక్కతో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పంటను ఇచ్చే ఆరోగ్యకరమైన మొక్కలాగే, అతను ఉత్పాదకత కలిగి ఉంటాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # yielding one hundred times as much as was planted, some sixty, and some thirty times as much ఈ సంఖ్యలను అనుసరించి ""నాటినంత"" అనే పదబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. [మత్తయి 13: 8] (../13/08.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంతమంది నాటిన దాని కంటే 100 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు, కొందరు 60 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు, మరికొందరు 30 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc://*/ta/man/translate/translate-numbers]])