# Connecting Statement: ఇది [మత్తయి 12:1]దగ్గర మొదలైన కథనం ముగింపు.(../12/01.md). మత్తయి యేసు పరిచర్యకు ఎదురౌతున్న వ్యతిరేకత గురించి చెబుతున్నాడు. # who told him ఆ వ్యక్తి యేసుకు చెప్పిన సందేశం ఇక్కడ తిరిగి చెప్పడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుతో ఆయన తల్లి సోదరులు మాట్లాడాలని కోరిన విషయం."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]]) # Who is my mother and who are my brothers? యేసు మనుషులకు బోధించడానికి ఈ ప్రశ్న ఉపయోగిస్తున్నాడు.. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా నిజమైన తల్లి, సోదరులు ఎవరో మీకు చెబుతాను."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])