# General Information: వ. 36 లో ఒక కొత్త భాగం మొదలవుతున్నది. యేసు తన శిష్యులను తాను చేసినట్టుగానే బోధించడానికి, స్వస్థ పరచడానికి పంపించాడు. # (no title) వ. 35 లో [మత్తయి 8:1]దగ్గర మొదలైన కథనం అంతం అయింది.(../08/01.md) అంటే యేసు గలిలయలో జరిగించిన స్వస్థ పరిచే పరిచర్య. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-endofstory]]) # all the cities అన్నీ"" అనే పదం అతిశయోక్తి. యేసు అనేక నగరాలకు వెళ్ళాడని ఇది చెబుతున్నది. అయన తప్పనిసరిగా వాటన్నిటికీ వెళ్ళాడని చెప్పడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అనేక నగరాలు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # cities ... villages పెద్ద గ్రామాలు చిన్న గ్రామాలు లేక “పెద్ద ఊళ్లు చిన్న ఊళ్లు # the gospel of the kingdom ఇక్కడ ""రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి[మత్తయి 4:23](../04/23.md). ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు రాజుగా పరిపాలించే స్థితిని చెప్పే సువార్త."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # all kinds of disease and all kinds of sickness ప్రతి వ్యాధి ప్రతి రోగం. ఈ పదాలు""వ్యాధి” “రోగం"" అనేవి ఒక దానికొకటి సంబంధం ఉన్నాయి. కానీ సాధ్యమైతే వేరువేరు మాటలుగా తర్జుమా చెయ్యండి. ""వ్యాధి"" అనేది ఒక వ్యక్తిని రోగిగా చేస్తుంది. ""రోగం"" భౌతిక బలహీనత, లేక వ్యాధి ఫలితం.