# you ఇక్కడ ""మీరు"" అనేది బహు వచనం. అంటే ""ఆయన్ని వెంబడించే వారు"" [మత్తయి 8:10](../08/10.md). (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]]) # from the east and the west యేసు వ్యతిరేకాలు ఉపయోగిస్తున్నాడు ""తూర్పు” “పడమర"" అంటే ""అంతటా."" ప్రత్యామ్నాయ అనువాదం: ""అన్ని చోట్లనుండి” లేక “అన్నీ దిశల నుండి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]]) # recline at the table ఆ సంస్కృతిలో మనుషులు భోజనం చేసేటప్పుడు ముందుకు వాలి కూర్చుంటారు. ఈ పదబంధం సూచించేది ఏమిటంటే బల్ల దగ్గర ఉన్నవారంతా కుటుంబ సభ్యులు, దగ్గర స్నేహితులు. దేవుని రాజ్యంలో ఉండే ఆనందం గురించి చెబుతూ మనుషులు అక్కడ విందులో కూర్చున్నట్టు వర్ణిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కుటుంబంగా స్నేహితులుగా ఉంటారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # in the kingdom of heaven ఇక్కడ ""దేవుని రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. “దేవుని రాజ్యం” అనే పదబంధం ఒక్క మత్తయి సువార్త లోనే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో ""పరలోకం"" అనే ఉంచండి. ప్రత్యామ్నాయ అనువాదం: "" మన దేవుడు పరలోకంలో తనను రాజుగా కనపరచుకునేటప్పుడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])