# those who have been persecuted దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇతరులు ఎవరికి అన్యాయం చేస్తారో వారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # for righteousness' sake దేవుడు కోరినట్టు చెయ్యడానికి ఇష్టపడతారు అన్న కారణంగా. # theirs is the kingdom of heaven ఇక్కడ ""దేవుని రాజ్యం"" అంటే రాజుగా దేవుని పరిపాలన. ఈ పదబంధం మత్తయి సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. సాధ్యమైతే, మీ అనువాదంలో ""పరలోకం"" అనే పదం ఉంచండి. దీన్ని ఎలా అనువదించారో చూడండి[మత్తయి 5:3](../05/03.md). ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలోని దేవుడు వారి రాజుగా ఉంటాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])