# have not boasted beyond limits ఇది ఒక భాషియమై యున్నది. [2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10:13](../10/13.md)లో ఇలాంటి సమానమైన పదాలు ఎలా అనువదించబడ్డాయో చూడండి ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు అధికారం లేని విషయాల గురించి గొప్పలు పలుకుతుంది” లేక “మనకు అధికారం ఉన్న విషయాల గురించి మాత్రమే గొప్పలు పలుకుతుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])