# Connecting Statement: శిష్యులు సబ్బాత్ దినమున ధాన్యం తీయడం ఎందుకు తప్పు కాదని చూపించుటకు యేసు ఒక లేఖనము నుండి పరిసయ్యులకు ఒక ఉపమానమును ఇస్తాడు. # picking heads of grain ఇతరుల పొలాలలో ధాన్యం లాగడం మరియు తినడం దొంగతనముగా భావించలేదు. సబ్బాత్ దినమున దీనిని చేయడం న్యాయపరమైనదా అనే ప్రశ్న వచ్చింది. శిష్యులు వాటిలో గింజలు లేక విత్తనాలను తినుటకు ధాన్యం కంకులను తుంచారు. పూర్తి అర్థమును చూపించుటకు దీనిని మాటలలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధాన్యం కొంకులను తుంచి విత్తనములను తినండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # the heads of grain “కొంకులు” అనేది గోధుమ మొక్క యొక్క పై భాగం, ఇది ఒక రకమైన పొడవైన గడ్డియైయున్నది. కొంకులు మొక్క యొక్క పరిపక్వ ధాన్యం లేక విత్తనాలను కలిగి ఉంటాయి.