# The foolish said to the wise ఈ నామమాత్ర విశేషణాలు విశేషణాలుగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తెలివిలేని కన్యలు తెలివైన కన్యలతో చెప్పారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-nominaladj]]) # our lamps are going out ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా దీపాలలో వెలుతురు కొద్ధిగాతగ్గింది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])