# You have been given the privilege of understanding mysteries of the kingdom of heaven, but to them it is not given దీన్ని క్రియాశీల రూపంతో, స్పష్టంగా వ్యక్తీకరించిన సమాచారంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీకు పరలోకరాజ్య రహస్యాలను అర్థం చేసుకునే అధికారాన్ని ఇచ్చాడు, కాని దేవుడు దానిని ఈ ప్రజలకు ఇవ్వలేదు"" లేదా ""దేవుడు మీకు పరలోకరాజ్య రహస్యాలను అర్థం చేసుకోగలిగే శక్తినిచ్చాడు, కాని ఈ వ్యక్తులు అర్థం చేసుకోవడానికి సామర్థ్యం ఇవ్వలేదు.""(చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]] మరియు [[rc://*/ta/man/translate/figs-explicit]]) # You have been given the privilege మీరు"" అనే పదం ఇక్కడ బహువచనం, ఇది శిష్యులను సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]]) # mysteries of the kingdom of heaven ఇక్కడ ""పరలోకరాజ్యం"" దేవుని పాలనను సూచిస్తుంది. ""పరలోక రాజ్యం"" అనే పదం మత్తయి సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. వీలైతే, దాన్ని మీ అనువాదంలో ఉంచడానికి ప్రయత్నించండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో మన దేవుని గురించిన రహస్యాలు, ఆయన పాలన"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])