# General Information: యేసును పిలాతు ముందు తీసుకు వచ్చారు. # The whole company of them యూదా నాయకులందరూ లేదా ""సభ సభ్యులందరూ # rose up నిలబడి లేదా ""వారు లేచి నిలబడి # before Pilate ఒకరి ఎదుట కనిపించడం అంటే వారి అధికారం కిందకి లోబడడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""పిలాతుచే తీర్పు పొందడానికి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])