# Father ఇది దేవునికి ముఖ్యమైన బిరుదు. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]]) # Lord of heaven and earth ఆకాశము, ""భూమి"" ఉనికి ఉన్న సమస్తాన్ని సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""భూమి, ఆకాశంలోని ప్రతి ఒక్కరిపైనా, ప్రతిదానిపైనా ఆకాశం , భూమిలోని ప్రతిదానిపైనా ప్రభువు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]]) # these things శిష్యుల అధికారం గురించి యేసు ఇంతకు ముందు చేసిన బోధను ఇది సూచిస్తుంది. ""ఈ సంగతులు"" అని చెప్పడం ఉత్తమం. పాఠకుడు దీని అర్థాన్ని నిర్ణయించనివ్వండి. # the wise and understanding జ్ఞానులు,"" ""అవగాహన"" పదాలు ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తులను సూచించే నామమాత్ర విశేషణాలు. దేవుడు వారి నుండి సత్యాన్ని దాచిపెట్టినందున, ఈ ప్రజలు వాస్తవానికి జ్ఞానులు కాదు, అవగాహన ఉన్నవారు కాదు. తాము ఆ విధంగా ఉన్నామని వారు భావించినప్పటికీ వారు అలా కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తాము జ్ఞానం, అవగాహన కలిగియున్న వారం అని తలంచిన వారి నుండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-irony]] మరియు [[rc://*/ta/man/translate/figs-nominaladj]]) # to little children వారు అధిక విద్యను కలిగి ఉండకపోవచ్చు అయితే తాము నమ్మిన వారి మాటలు ఇష్టపూర్వకంగా వినే మాదిరిగా యేసు బోధలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నవారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తక్కువ విద్య ఉన్నవారు, అయితే చిన్నపిల్లల మాదిరిగా దేవుని మాట వినేవారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc://*/ta/man/translate/figs-simile]]) # for so it was well pleasing in your sight ఇలా చెయ్యడం మీకు ఇష్టం అయ్యింది