# partners with Simon చేపల వ్యాపారంలో సీమోనుతో భాగస్వాములు # you will be catching men చేపలను పట్టుకోవడంలోని రూపకం క్రీస్తును అనుసరించడంలో మనుష్యులను సమకూర్చడానికి ఒక రూపకంగా వినియోగించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ప్రజలను పట్టు జాలరులు” లేదా ""మీరు నా కోసం ప్రజలను సమకూరుస్తారు"" లేదా ""మీరు ప్రజలను నా శిష్యులుగా తీసుకువస్తారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])