# the world ఈ వాక్య భాగంలో “లోకం” అనేది దేవుని వ్యతిరేకించే ప్రజలకు ఒక మారుపేరై యున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # keep them from the evil one ఇది సైతానును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయా తర్జుమా: “దుర్మార్గుడైన సాతాను నుండి వారిని కాపాడండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])