# General Information: యేసు ఆ వ్యక్తిని స్వస్థపరచినప్పుడు 14వ వచనం సందర్భంయొక్క సమాచారాన్ని చెబుతుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]]) # They brought the man who used to be blind to the Pharisees ఆ మనిషి పరిసయ్యుల యొద్దకు వెళ్ళాలని ప్రజలు నొక్కి చెప్పారు. వారు అతనిని శారీరికంగా బలవంతం చేయలేదు.