# those ... who have been deceived దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా:“ఇతరులచేత మోసగించబడినవారు...తప్పును నమ్మినవారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # who have been deceived తప్పు విషయాలను నమ్మినవారు, దుష్టంగా ప్రవర్తించినవారు # is subject to weakness మరొకరు ఆయన మీద పరిపాలన చేస్తున్నట్టు ప్రధానయాజకుని స్వీయ బలహీనతను గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మీయంగా బలహీనుడు” లేక “పాపానికి వ్యతిరేకంగా బలహీనుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # weakness పాపం చెయ్యడానికి అభిలాష