# General Information: మాసిదోనియాలోనున్న బెరయానుండి సముద్ర తీర ప్రాంతము క్రింద భాగములో ఏథెన్సు ఉండెను. ఏథెన్సు అనేది గ్రీసునందలి చాలా ప్రాముఖ్యమైన పట్టణాలలో ఒకటైయుండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]]) # went there and stirred up ఒక వ్యక్తి ద్రవాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు, ఉపరితలములోనున్న ద్రవము పైకి పొంగునట్లు ఎలా చేస్తుందో అలాగే అక్కడ ఉద్యమించే ప్రజలను గూర్చి ఈ వాక్యము మాట్లాడుచున్నది, ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆక్కడికి వెళ్ళి, రెచ్చగొట్టి అల్లరి లేపిరి” లేక “అక్కడికి వెళ్లి, భంగము కలిగించిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # troubled the crowds జనసమూహములకు ఆందోళన కలిగించిరి లేక “ప్రజల మధ్యలో భయ భీతులను కలిగించిరి”