# so you may have an answer కాబట్టి మీరు చెప్పడానికి ఏమైన ఉండవచ్చు # those who boast about appearances but not about what is in the heart ఇక్కడ “ప్రదర్శనలు” అనే పదం సామర్థ్యం మరియు స్థితి వంటి విషయాలను బహిరంగగా వ్యక్తపరచడాన్ని గురించి తెలియచేస్తుంది. “హృదయం” అనే పదం ఒక వ్యక్తి యొక్క లోపలి స్వభావమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి స్వంత కార్యాలను కొనియాడేవారే కాని వారు వారి లోపల స్థితిలో నిజముగా ఏమైయున్నారో పట్టించుకోరు.