# General Information: ఇక్కడ “ఆయన,” “ఆయనలో,” మరియు “ఆయనను” అనే పదాలు దేవుని తెలియచేస్తున్నవి([1 John 1:5](../01/05.md)). # have no sin ఎప్పుడూ పాపము చేయవద్దు # are deceiving మోసకరమైనవి లేదా “అబద్దం” # the truth is not in us సత్యమనేది విశ్వాసుల లోపల ఉండే వస్తువుగా మాటలాడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చెప్పేది నిజమని మనము నమ్మము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])