1.1 KiB
1.1 KiB
How can this man speak this way?
“నీ పాపములు క్షమించబడ్డాయి” అని యేసు చెప్పినప్పుడు వారి కోపమును చూపించుటకు శాస్త్రులు ఈ ప్రశ్నను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనిషి ఈ విధంగా మాట్లాడకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)
Who can forgive sins but God alone?
దేవుడు మాత్రమే పాపాములను క్షమించగలడు కాబట్టి “మీ పాపములు క్షమించబడ్డాయి” అని యేసు చెప్పకూడదని శాస్త్రులు ఈ ప్రశ్నను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)