1.0 KiB
1.0 KiB
all the Jews
ఇది సాధారణీకరణ. దీనికి ఈ అర్థాలు ఉండవచ్చును 1) పౌలును గూర్చి తెలిసియున్న యూదులును సాధారణంగా సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదులు” లేక 2) ఇది పౌలును ఎరిగియున్న పరిసయ్యులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)
in my own nation
దీనికి ఈ అర్థాలు ఉండవచ్చును 1) తన ప్రజల మధ్యలో, అనగా భౌగోళికంగా ఇశ్రాయేలు ప్రాంతములోనే ఉండనవసరం లేదు లేక 2) ఇశ్రాయేలు ప్రాంతములో