te_tn/rev/18/10.md

12 lines
1.0 KiB
Markdown

# afraid of her torment
“హింస” అనే నైరూప్య నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు బబులోను వలె హింసించబడుదురని భయపడిరి” లేదా “బబులోనును హింసించినట్లుగ దేవుడు వారిని హింసించునని వారు భయపడిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# Woe, woe
దీనిని నొక్కి చెప్పడానికి మరల చెప్పారు.
# your punishment has come
ప్రస్తుతం ఉనికిలో ఉన్నదానిని గురించి వచ్చియున్నదని చెప్పి ఉంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])