te_tn/rev/07/02.md

4 lines
663 B
Markdown

# the seal of the living God
“ముద్ర” అనే పదం ఇక్కడ మైనపు ముద్ర మీద ఒక గురుతును వేయుటకు ఉపయోగించే పరికరమును సూచిస్తుంది. ఈ విషయంలో దేవుని ప్రజల మీద ముద్ర వేయడానికి ఈ ఉపకరణమును ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముద్ర వేయునది” లేదా “ముద్ర” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])