te_tn/php/01/21.md

12 lines
1.4 KiB
Markdown

# For to me
ఈ మాటలు నొక్కి చెప్పబడియున్నాయి. ఇది పౌలు వ్యక్తిగత అనుభవం అని అవి సూచించుచున్నవి.
# to live is Christ
ఇక్కడ క్రీస్తును సేవించడం మరియు ఆయనను సంతోషపెట్టడం పౌలు జీవించడానికి కలిగియున్న ఏకైక లక్ష్యమని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవించుచున్నది క్రీస్తును సంతోషపెట్టడానికి ఒక అవకాశం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# to die is gain
ఇక్కడ మరణము “లాభముగా” చెప్పబడియున్నది. “లాభము” అనే పదముకు ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) పౌలు మరణము ద్వారా సువార్త వ్యాప్తిచెందుతుంది లేక 2) పౌలు ఇంకా మంచి పరిస్థితితో ఉంటాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])