te_tn/mrk/07/32.md

12 lines
984 B
Markdown

# They brought
మరియు ప్రజలు తీసుకు వచ్చారు
# someone who was deaf
వినలేకపోయాడో వానిని
# they begged him to lay his hand on him
ప్రవక్తలు మరియు గురువులు ప్రజలను స్వస్థ పరచుటకు లేక వారిని ఆశీర్వదించుటకు వారిపై చేయి ఉంచుతారు. ఈ సందర్భములో ఆ మనిషిని స్వస్థపరచమని ప్రజలు యేసును వేడుకుంటున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తిని స్వస్థ పరచేందుకు తనపై చేయి వేయమని వారు యేసును వేడుకున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])