16 lines
1.5 KiB
Markdown
16 lines
1.5 KiB
Markdown
# Connecting Statement:
|
|
|
|
ఆ మనిషి యొక్క పండ్రెండేళ్ల కూతురిని స్వస్థపరచేందుకు యేసు వెళ్ళుచుండగా, 12 సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ తన స్వస్థత కోసం యేసును తాకడం ద్వారా అంతరాయం కలిగింది.
|
|
|
|
# Now a woman was there
|
|
|
|
ఇప్పుడు ఈ స్త్రీ కథకు పరిచయం అవుతుందని సూచింపబడింది. కథలో క్రొత్త వ్యక్తులు ఎలా పరిచయం చేయబడ్డారో మీ భాషలో పరిశీలించండి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-participants]])
|
|
|
|
# with a flow of blood for twelve years
|
|
|
|
ఆ స్త్రీ బహిరంగంగా గాయం లేదు; బదులుగా ఆమె నెలసరి రక్త ప్రవాహం ఆగదు. ఈ పరిస్థితి గురించి తెలియచేయుటకు మీ భాషకు సభ్యత కలిగిన మార్గం ఉండవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]])
|
|
|
|
# for twelve years
|
|
|
|
12 సంవత్సరములు (చూడండి: [[rc://*/ta/man/translate/translate-numbers]])
|