te_tn/mat/17/24.md

12 lines
758 B
Markdown

# Connecting Statement:
ఆలయ పన్ను చెల్లించడం గురించి యేసు పేతురుకు బోధించే సన్నివేశం తరువాత కాలానికి మారుతుంది.
# When they
యేసు ఆయన శిష్యులు ఉన్నప్పుడు
# the two-drachma tax
యెరూషలేములోని ఆలయానికి యూదు పురుషులు చెల్లించిన పన్ను ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆలయ పన్ను"" (చూడండి: [[rc://*/ta/man/translate/translate-bmoney]] మరియు [[rc://*/ta/man/translate/figs-explicit]])