te_tn/mat/06/11.md

8 lines
664 B
Markdown

# General Information:
ఇది యేసు నేర్పిస్తున్న ప్రార్థనలో భాగం. ""మేము,"" ""మాకు,” “మా"" అనేవన్నీ ఈ ప్రార్థన చేసే వాళ్ళకు వర్తిస్తాయి. ఇవి దేవునికి వర్తించవు. వారు ప్రార్థించేది దేవునికే. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# daily bread
ఇక్కడ ""రొట్టె"" అంటే ఆహారం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])