te_tn/luk/06/40.md

8 lines
730 B
Markdown

# A disciple is not greater than his teacher
ఒక శిష్యుడు తన గురువును అధిగమించడు. సాధ్యమయ్యే అర్ధాలు 1) ""శిష్యుడికి తన గురువు కంటే ఎక్కువ జ్ఞానం ఉండదు"" లేదా 2) ""శిష్యుడికి తన గురువు కంటే ఎక్కువ అధికారం లేదు.
# everyone when he is fully trained
బాగా శిక్షణ పొందిన ప్రతి శిష్యుడు లేదా ""గురువు పూర్తిగా నేర్పించిన ప్రతి శిష్యుడు