te_tn/jhn/21/07.md

20 lines
2.0 KiB
Markdown

# loved
ఇది దేవుని నుండి వచ్చిన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ విధమైన ప్రేమ ఇతరులు ఏమి చేసినా సరే వారిని పట్టించుకుంటుంది.
# he tied up his outer garment
అతను తన పై బట్టను తన చుట్టూ భద్రము చేసుకున్నాడు లేక “అతను తన వస్త్రములను ధరించాడు”
# for he was undressed
ఇది సందర్భ సమాచారమైయున్నది. పేతురు సులభంగా పని చేసుకోవటానికి తన బట్టలను తీసివేసాడు, కాని ఇప్పుడు ప్రభువును పలకరించబోతున్నందున అతను ఎక్కువ బట్టలను ధరించాలని అనుకున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను తన బట్టలు కొన్ని తీసివేసాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
# threw himself into the sea
పేతురు నీటిలోకి దిగి ఒడ్డుకు ఈదుకున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రములోనికి దూకి ఒడ్డుకు ఈదుకున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# threw himself
పేతురు చాలా త్వరగా నీటిలోనికి దూకాడు అనేది ఒక భాషీయమైయున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])