te_tn/heb/13/18.md

12 lines
1004 B
Markdown

# Connecting Statement:
ఆశీర్వాదము, శుభ వచనములతో గ్రంథకర్త ముగించుచున్నాడు.
# Pray for us
ఇక్కడ “మనము” అనే పదం గ్రంథకర్తనూ, తన సహచరులనూ సూచించుచున్నది కానీ పాఠకులను కాదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# we are persuaded that we have a clean conscience
ఇక్కడ“శుద్ధము” అనే పదమునకు దోషారోపణ నుండి స్వేచ్చగా ఉండడం గురించి చెపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాలో ఎటువంటి దోషము లేదని మేము నిశ్చయము కలిగియున్నాము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])