te_tn/heb/10/25.md

8 lines
1.2 KiB
Markdown

# Let us not stop meeting together
ప్రజలు ఆరాధించడానికి కూడుకొన్నారని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆరాధించడానికి కలిసి రావడం మానవద్దు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# as you see the day coming closer
మాట్లాడుచున్న వ్యక్తి దగ్గరకు ఒక వస్తువు వస్తున్నట్లు భవిష్యత్తు కాలం చెప్పబడింది. ఇక్కడ “ఆ దినం” పదం యేసు తిరిగి వచ్చు దినాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు త్వరలో వస్తున్నాడని మీరు ఎరిగియున్నట్లు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు[[rc://*/ta/man/translate/figs-metonymy]])