# All the believers కొన్ని తర్జుమాల్లలో ఇది “పరిశుద్ధులైన ప్రజలందరు” అని వ్రాయబడియున్నది. # especially those of Caesar's household కైసరు రాజ భవనములో పనిచేయుచున్న పనివారందరిని ఇది సూచించుచున్నది. “ముఖ్యముగా కైసరు రాజ భవనములోని తోటి విశ్వాసులకు”