# Connecting Statement: తాను కృతజ్ఞుడైయున్నందుకే కృతజ్ఞతలు తెలియచేయుచున్నాడని మరియు వారినుండి మరియేదైన పొందుకోను ఆశతో కృతజ్ఞతలు తెలుపుటలేదని తెలియజేయుచున్నాడనే సంగతులను వివరించుటను పౌలు కొనసాగించుచున్నాడు (చూడండి [ఫిలిప్పీయులకు.3:11](../03/11.ఎండి)). # in my difficulties అతడున్న స్థలము వలె కష్టకాలము ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విషయాలు కష్టకరముగా మారినప్పుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])