# General Information: కొరింథులోని సంఘానికి చెందిన క్రైస్తవులకు పౌలు మరియు సొస్తేనేసు ఈ పత్రిక రాశారు. # General Information: గుర్తించి ఉండకపోతే, ""మీరు"" మరియు ""మీ"" వంటి పదాలు పౌలు యొక్క ప్రేక్షకులను సూచిస్తాయి మరియు బహువచనంలో ఉపయోగించబడ్డాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])