# The sound made by harpists, musicians, flute players, and trumpeters will not be heard anymore in you దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికి మీ పట్టణములోని వారు వినరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # in you తాను మాట్లాడుచున్న సంగతులను బబులోను అక్కడుండి వింటున్నట్లు దూత మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బబులోనులో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-apostrophe]]) # will not be heard anymore in you నీలో వారు ఇక ఎన్నడు వినరు. వినబడదు అనే పదం ఇక్కడ వారు ఇక ఉండరు అని అర్ధం. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు నీ పట్టణములో ఇక ఎన్నడు ఉండరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # No craftsman ... will be found in you కనబడరు అనే పదానికి వారు అక్కడ ఉండరు అని అర్ధం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏవిధమైన పనివాడు ఇక నీ పట్టణములో కనబడడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # No sound of a mill will be heard anymore in you ఆ శబ్దం ఇక వినిపించదు అనే మాటకు ఆ శబ్ధం ఇక ఎవరు చేయరు అని అర్ధం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పట్టణములోని తిరుగలిని ఎవరు ఉపయోగించరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])