# the one who sits on the throne, the one who lives forever and ever ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది. సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి యుగయుగములు నిరంతరము జీవించును. # forever and ever ఈ రెండు మాటలకు ఒకే అర్థమును కలిగి ఉండిది నొక్కి చెప్పటానికి ఈ మాటలను పునరావృతం చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్యత్వము కొరకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])