# so somehow I may experience the resurrection from the dead “ఏవిధంగానైన” అంటే ఈ జీవితములో పౌలుకు ఏమి జరుగునని అతనికి తెలియదు, అయితే ఏమి జరిగినను అది నిత్య జీవముకు నడిపించునని అర్థమిచ్చుచున్నది. “అందువలన, నను ఏమి జరిగినను పర్వాలేదు, నేను చనిపోయిన తరువాత తిరిగి జీవించెదను”