# Well done మీరు బాగా చేసారు లేదా ""మీరు సరిగ్గా చేసారు."" మీ సంస్కృతిలో ఒక యజమాని (లేదా అధికారం ఉన్న ఎవరైనా) తన సేవకుడు (లేదా అతని క్రింద ఉన్నవారు) చేసిన పనిని అతను ఆమోదించాడని చూపించడానికి ఉపయోగించే వ్యక్తీకరణ ఉండవచ్చు. [మత్తయి 25:21] (./21.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. # Enter into the joy of your master ఆనందంలోకి ప్రవేశించండి "" అనే పదం ఒక జాతీయం. అలాగే, యజమాని తన గురించి ఉత్తమ పురుషలో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రండి నాతో కలిసి సంతోషంగా ఉండండి"" మీరు దీన్ని [మత్తయి 25:21] (../25/21.md) లో ఎలా అనువదించారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]] మరియు [[rc://*/ta/man/translate/figs-123person]])