# I have made five talents more నేను మరో ఐదు తలాంతుల ను సంపాదించాను # talents ఒక ""తలాంతు"" ఇరవై సంవత్సరాల వేతనానికి విలువైనది. దీన్ని ఆధునిక డబ్బులోకి అనువదించడం మానుకోండి. [మత్తయి 25:15] (../25/15.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-bmoney]])