# cut him in pieces ఇది ఒక జాతీయం అంటే వ్యక్తి భయంకరంగా బాధపడేలా చేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]]) # assign him a place with the hypocrites అతన్ని కపటులతో ఉంచండి లేదా ""కపటవాదులను పంపిన ప్రదేశానికి పంపించండి # there will be weeping and grinding of teeth ఇక్కడ పళ్ళు కొరకడం అనేది ఒక ప్రతీక చర్య, ఇది తీవ్ర బాధలను సూచిస్తుంది. [మత్తయి 8:12] (../08/12.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు తమ బాధల వల్ల ఏడుస్తూ పళ్ళు కొరుకుతారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/translate-symaction]])