# Connecting Statement: యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింస ను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు. # Brother will deliver up brother to death సోదరుడు తన సోదరుణ్ణీ మరణం పాలు చేస్తాడు. లేక “సోదరులు తమ సోదరులను మరణానికి అప్పగిస్తారు."" పదే పదే జరగనున్న దాన్ని యేసు ఇక్కడ చెబుతున్నాడు. # deliver up brother to death అవ్యక్త నామవాచకం ""మరణం"" క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చేతులు సోదరుడు తన సోదరుడిని మరణ శిక్ష వేసే అధికారులకు అప్పగిస్తాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # a father his child ఈ పదాలను పూర్తి వాక్యంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తండ్రులు వారి పిల్లలను మరణం పాలు చేస్తారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]]) # rise up against వ్యతిరేకంగా తిరుగుబాటు లేక “వ్యతిరేకంగా లేస్తారు. # cause them to be put to death దీన్ని క్రియాశీల రూపం గా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణ దండన పడేలా” లేక “అధికారులు వారికి మరణ శిక్ష వేసేలా.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])