# Connecting Statement: యేసు తన శిష్యులకు వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఏమి బోధించాలో చెబుతున్నాడు. # As for those who do not receive you or listen ఆ ఇంటి లేక పట్టణం మనుషులు నిన్ను చేర్చుకోకపొతే. # you ... your ఇది బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు . (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]]) # listen to your words ఇక్కడ ""మాటలు"" అంటే శిష్యులు చెప్పేది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీ సందేశం వింటారు.” లేక “చెప్పేది వినాలి."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # city [మత్తయి 10:11]లో లాగానే దీన్ని తర్జుమా చెయ్యండి.(../10/11.md). # shake off the dust from your feet నీవు వెళ్ళేటప్పుడు నీ పాద ధూళి అక్కడ దులిపి వెయ్యాలి. దేవుడు ఆ ఇంటి, ఊరి మనుషులను తిరస్కరిస్తాడు అనడానికి సూచన.(చూడండి: [[rc://*/ta/man/translate/translate-symaction]])