# When Jesus had come into the house ఇది యేసు సొంత ఇల్లు లేక [మత్తయి 9:10]లో చెప్పిన ఇల్లు (../09/10.md). # Yes, Lord వారి జవాబు మొత్తం ఇక్కడ లేదు. కానీ ఉన్నట్టు గ్రహించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అవును, ప్రభూ, నీవు మమ్మల్ని స్వస్థ పరచగలవని నమ్ముతున్నాము."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])